పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలుపుమొక్కలు అనే పదం యొక్క అర్థం.

కలుపుమొక్కలు   నామవాచకం

అర్థం : పంటను పెరగనీయకుండా పొలంమధ్యలో వచ్చేగడ్డి

ఉదాహరణ : అత్యధికంగా కలుపు వుండేకారణంగా పంటసరిగా పండలేదు.

పర్యాయపదాలు : కలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

खेत में उगनेवाली एक प्रकार की घास।

अत्यधिक डौंरा होने के कारण धान की फसल दब गई है।
डौंरा

అర్థం : పంలతో పాటు పెరిగే పనికిరాని మొక్కలు

ఉదాహరణ : రైతు వరి పోలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు.

పర్యాయపదాలు : కలుపు, పిచ్చిమొక్కలు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की घास जो गीली भूमि में उत्पन्न होती है।

किसान धान के खेत में से मोथा निकाल रहा है।
अभ्रनामक, अर्णोद, कंधर, डिला, तोयमुच, पयोजन्मा, पयोद, पयोधर, पिठर, भद्र, मुस्तक, मुस्ता, मोथा, वलाहक, शितपर्ण, श्रीभद्र

అర్థం : చేనులో మొక్కలు చదరం చేయటం

ఉదాహరణ : రైతు పొలంలో కలుపు మొక్కలు తీస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जोते हुए खेत को साफ करने के लिए उसमें से हाथ से निकाली हुई घास-पात।

किसान ने चिखुरन को खेत में ही इकट्ठा करके जला दिया।
चिखुरन