అర్థం : అందరితో ప్రేమ పూర్వకంగా ఉండటం
ఉదాహరణ :
కలుపుగోలుతనం ఉంటే సంబంధాలు ధృఢపడతాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
सबसे अच्छी तरह मिलने-जुलने का भाव या गुण।
मिलनसारिता आपसी संबंधों को मजबूत करती है।A disposition to be friendly and approachable (easy to talk to).
affability, affableness, amiability, amiableness, bonhomie, geniality