పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలుగు అనే పదం యొక్క అర్థం.

కలుగు   క్రియ

అర్థం : తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చుట

ఉదాహరణ : భగవంతుడైన కృష్ణుడు అర్ధరాత్రిలో జన్మించినాడు.

పర్యాయపదాలు : అవతరించు, ఆవిర్భవించు, జనించు, జనియించు, జన్మించు, పుట్టు, వచ్చు, సంభవించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अस्तित्व में आना या जीवन धारण करना।

कृष्ण भगवान ने आधी रात को जन्म लिया।
आना, जनमना, जन्म लेना, जन्मना, पैदा होना, प्रसूत होना

Come into existence through birth.

She was born on a farm.
be born

అర్థం : ఏదైనా ఒక భావం మనసులోకి రావడం

ఉదాహరణ : నా మనసులో ఒక భావం పుట్టింది అప్పటి నుండి మీన ఎందుకు పాఠశాలకు రావడం లేదు

పర్యాయపదాలు : ఉత్పన్నమవు, పుట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात, भाव, विचार आदि का ध्यान पर चढ़ना या स्मरण आना।

मेरे मन में यह बात उठी कि आजकल मीना स्कूल क्यों नहीं आती है?
आना, उठना

Be remembered.

His name comes to mind when you mention the strike.
come to mind, spring to mind

అర్థం : పశువులు కనడం

ఉదాహరణ : గేదె దూడను ఈనింది

పర్యాయపదాలు : ఈనూ, పుట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

भैंस का भैंसे से संयोग होना।

भैंस पड़िया रही है।
पड़ियाना

అర్థం : భావన కలగడం

ఉదాహరణ : నాకు చాలా చలిగా అనిపిస్తోంది.

పర్యాయపదాలు : అనిపించు, అనుభూతిచెందు


ఇతర భాషల్లోకి అనువాదం :

महसूस होना।

मुझे बहुत ठंड लग रही है।
अनुभूति होना, महसूस होना, लगना, संवेदना होना

Perceive by a physical sensation, e.g., coming from the skin or muscles.

He felt the wind.
She felt an object brushing her arm.
He felt his flesh crawl.
She felt the heat when she got out of the car.
feel, sense

అర్థం : మనసులో ఏదో ఒక భావం లేదా ఒక అవస్థ ఉత్పన్నం అవడం

ఉదాహరణ : ఈరోజు హాస్య కవి సమ్మేళనంలో చాలా ఆనందం వచ్చింది

పర్యాయపదాలు : వచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी भाव या अवस्था आदि का उत्पन्न होना।

आज के हास्य कवि सम्मेलन में बहुत आनंद आया।
आना

అర్థం : తనకు ఏదైని ప్రాప్తించడం

ఉదాహరణ : శ్యామాకు ఒక ప్రేమికుడు ఉన్నాడు

పర్యాయపదాలు : వుండు


ఇతర భాషల్లోకి అనువాదం :

* किसी के साथ व्यक्तिगत या व्यवसायिक संबंध रखना।

श्यामा का एक प्रेमी है।
उसका एक सहायक भी है।
होना

Have a personal or business relationship with someone.

Have a postdoc.
Have an assistant.
Have a lover.
have