సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మనస్తాపానికి గురికావడం
ఉదాహరణ : అబద్దమైన ఆరోపణ విని అతడు వ్యాకులపడ్డాడు
పర్యాయపదాలు : దిగులుపడు, వ్యాకులపడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
अचानक कष्ट या पीड़ा होने से विकल होना।
అర్థం : ఏ పని మీదా మనసు తోచకపొవటం
ఉదాహరణ : మహేష్ కలవర పడి కూర్చున్నాడు.
పర్యాయపదాలు : కలవరపడు, దిగులుపడు
उदासी, दुख आदि के कारण एकदम शांतता या चुप्पी से।
ఆప్ స్థాపించండి