అర్థం : కర్మపైన నమ్మకం కలిగి వుండువారు.
ఉదాహరణ :
కర్తవ్యవాదియైన వ్యక్తి అదృష్టంపైన నమ్మకంపెట్టుకోడు.
పర్యాయపదాలు : కార్యోన్ముఖుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
कर्म में विश्वास रखनेवाला या कर्म को प्रधान माननेवाला।
कर्मवादी व्यक्ति भाग्य के भरोसे नहीं बैठते।