అర్థం : తక్కువ పేజీలుగల చిన్నని గ్రంథము
ఉదాహరణ :
గీతా ప్రెస్ లో ధర్మప్రచారాన్ని ఉద్దేసించి అనేక ధార్మిక పుస్తకాలు ముద్రించబడుతున్నాయి.
పర్యాయపదాలు : పుస్తకము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎవరైనా మాట్లాడినపుడు మరిచిపోకుండా వుండటానికి ఇచ్చే పత్రం
ఉదాహరణ :
ఈ సభ యొక్క పత్రం అందరికీఇచ్చారు
పర్యాయపదాలు : స్మరణపత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई बात स्मरण करने या दिलाने के लिए लिखा जाने वाला पत्र।
इस सम्मेलन का स्मरण-पत्र सबको भेज दिया गया है।అర్థం : ఒక విషయాన్నిగూర్చి తెలియజేయుటకు పలువురికి పంపబడే పత్రం.
ఉదాహరణ :
ఈ సమితి యొక్క సదస్యుడు కావడంచేత తమరు కూడా ఈ ప్రకటన పత్రంపై దృష్టిని సారించాలి.
పర్యాయపదాలు : జ్ఞాపకపత్రం, ప్రకటన పత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :