అర్థం : నాలుగ వైపుల సంచరించుట.
ఉదాహరణ :
ప్రజల హృదయంలో తులాసీదాస్ రచన రామ్చరిత్మానస్ యొక్క వ్యాప్తి ప్రభావం పడింది
పర్యాయపదాలు : అలుముకొన్న, అల్లుకొన్న, ప్రాకిన, విస్తరించిన, వ్యాపించబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Broad in scope or content.
Across-the-board pay increases.అర్థం : చుట్టుకొనిబడి ఉన్నటువంటి.
ఉదాహరణ :
మేఘాలతో క్రమ్ముకొన్న ఆకాశాన్ని పిల్లలు చూస్తున్నారు.
పర్యాయపదాలు : ఆవరించుకొన్న, కప్పబడిన, క్రమ్ముకొన్న, ముసురుకొను, మూయబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :