అర్థం : ధర్మం పేరుతో ప్రజలను తన స్వార్థానికి ఉపయోగించువారు.
ఉదాహరణ :
నేడు సమాజంలో దొంగభక్తిగల వ్యక్తులు ఎక్కువగా నున్నారు.
పర్యాయపదాలు : దొంగభక్తిగల, బూటకంగల, మాయాభక్తిగల, మోసగాడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Excessively or hypocritically pious.
A sickening sanctimonious smile.