అర్థం : కాంతి ముందు కళ్ళు మెరియుట
ఉదాహరణ :
చీకటిగది నుండి బయటికి రాగానే ఎండలో అతని కళ్ళు మిరుమిట్లుగొల్పాయి.
పర్యాయపదాలు : కళ్ళు మిరుమిట్లుగొల్పు
ఇతర భాషల్లోకి అనువాదం :
नेत्रो का किसी वस्तु के चौंधने पर स्वत पलकें झपकने लगना (जिसके कारण कोई चीज ठीक प्रकार से सुझाई नही पड़ती)।
यदि अँधेरे कमरे से निकलकर तेज धूप में जाएँ, तो आँखें चौंधिया जाती है।