అర్థం : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
ఉదాహరణ :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
పర్యాయపదాలు : పయనమగు, పయనించు, బయలుదేరు, వెళ్ళు
ఇతర భాషల్లోకి అనువాదం :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।అర్థం : వున్న చోటు నుండి మరొక చోటుకి కదలడం
ఉదాహరణ :
చెప్పినా కూడా అతడు తన చోటు నుండి కదలడం లేదు.
పర్యాయపదాలు : జరుగు
ఇతర భాషల్లోకి అనువాదం :