అర్థం : ఒక రకమైన కత్తి.
ఉదాహరణ :
మోహన్ పిడికత్తితో సోహన్ను పొడిచాడు.
పర్యాయపదాలు : ఖడ్గం, పిడి కత్తి, బాకు
ఇతర భాషల్లోకి అనువాదం :
A sword with a broad blade and (usually) two cutting edges. Used to cut rather than stab.
broadswordA small pocketknife. Originally used to cut quill pens.
penknifeఅర్థం : ఒక రకమైన కత్తి
ఉదాహరణ :
అతను
అర్థం : శత్రువును యుద్ధంలో నరకడానికి ఉపయోగించే ఆయుధం
ఉదాహరణ :
అతను కత్తితో శత్రువుపై దాడిచేశాడు.
పర్యాయపదాలు : ఖడ్గం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రాజులు తలలు నరకడానికి ఉపయోగించేది
ఉదాహరణ :
ప్రాచీనకాలంలో రాణులు వారి దిండు కింద కత్తి పెట్టుకుంటారు.
పర్యాయపదాలు : ఖడ్గం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చురకత్తి ఆకారంలో వుండే ఒక పరికరం
ఉదాహరణ :
కత్తిని ఏనుగు దంతంతో తయారుచేశారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రకమైన చిన్న బాకు లాంటిది
ఉదాహరణ :
దారిదోపిడీవాడు బాటసారి పొట్టలో కత్తి పొడిచాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆపరేషన్ కు వాడే వస్తువు
ఉదాహరణ :
వైద్యుడు కురుపును కోయటానికి కత్తిని పదును చేశాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :