అర్థం : వీళ్ళు కాళ్ళకు ధరించే ఒక ఆభరణం
ఉదాహరణ :
నాన్నమ్మ చంద్రాకారం గల కడియాలనూ ధరించింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కాళ్ళకు ధరించే ఒక ఆభరం
ఉదాహరణ :
నాన్నమ్మ వెండి కడియం ధరించింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : స్త్రీ చేతికి వేసుకొనే ఒక ఆభరణం
ఉదాహరణ :
కడియం ముంజేతి మీద ధరిస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మణికట్టు ధరించే ఆభరణం
ఉదాహరణ :
అతని మణికట్టుకు కడియం శోభాయమానంగా వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :