అర్థం : ఇతరులకు కొంత ఇవ్వవలసి వచ్చినా ఇవ్వకుండా ఉండేవాడు
ఉదాహరణ :
రమేష్ పిసినారి వ్యక్తి, మీరు అతని నుండి కొంత తీసుకోవాలనే ఆశను వదులుకోండి
పర్యాయపదాలు : పిసినారి, పిసినిగొట్టువ్యక్తి, బంకముచ్చు, లుబ్ధుడు, లోభియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को कुछ देने का आश्वासन देकर भी न देने वाला।
रमेश रागारु है, आप उससे कुछ पाने की आशा छोड़ दिजिए।