అర్థం : ఒక్కసారిగా కాక రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చెల్లించుట.
ఉదాహరణ :
అతడు వాయిదా పద్ధతిలో బ్యాంకు ఋణం చెల్లించాడు.
పర్యాయపదాలు : గడువులవారీగా, వాయిదాపద్ధతిగా, వాయిదారూపంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
किस्त के रूप में।
उसने किस्तवार बैंक का कर्ज जमा किया।