అర్థం : ఓటుహక్కు_గల_వ్యక్తి.
ఉదాహరణ :
ఓటరు తమ నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి.
పర్యాయపదాలు : ఎన్నుకొనే వ్యక్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो निर्वाचन करे या चुने।
निर्वाचक को अपना निर्णय सोच समझ कर लेना चाहिए।అర్థం : ప్రతినిధిని ఎన్నుకొనే వ్యక్తి.
ఉదాహరణ :
ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద ప్రతినిధులు కూడా ఓటరు ముందు ప్రాధేయపడుతారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎవరికైతే ఓటు వేసే అధికారము ఉందో.
ఉదాహరణ :
ఓటరు మహాశయులకు విన్నపము ఏమిటంటే దయచేసి తమ ఓటును సద్వినియోగము చేసుకోవాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे मत देने का अधिकार हो।
मतधिकारी व्यक्तियों से अनुरोध है कि कृपया अपने मत का सदुपयोग करें।