పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఒత్తిడి అనే పదం యొక్క అర్థం.

ఒత్తిడి   నామవాచకం

అర్థం : -ఏదైనా తాకిడి వలన ఏర్పడే శక్తి.

ఉదాహరణ : వాయు మండలంలో నొక్కబడిన కారణంగా నొక్కబడిన యంత్రాలను ఉపయోగిస్తారు.

పర్యాయపదాలు : నొక్కడం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सतह के ईकाई क्षेत्रफल पर लगने वाला बल।

वायुमंडल का दबाव नापने के लिए दाबमापी यंत्र का प्रयोग किया जाता है।
दबाव, दाब

అర్థం : గట్టిగా పట్టే క్రియ

ఉదాహరణ : నీళ్ల అత్యధిక ఒత్తిడి వలన ఆనకట్ట విరిగిపోయింది.

పర్యాయపదాలు : ఒరిపిడి


ఇతర భాషల్లోకి అనువాదం :

दबाने की क्रिया के फलस्वरूप उत्पन्न बल या जोर।

पानी के अत्यधिक दबाव के कारण बाँध टूट गया।
उनका रक्त चाप बहुत बढ़ गया है।
चाँप, चाप, दबाव, दाब

The force used in pushing.

The push of the water on the walls of the tank.
The thrust of the jet engines.
push, thrust

అర్థం : భయము, చింత మొదలగునవి మస్తిష్కము యొక్క నాడులలో ఈ పని వలన కలత పెరిగిపోతుంది.

ఉదాహరణ : మానసిక ఒత్తిడి కారణంగా అతను మంచాన పడ్డాడు.

పర్యాయపదాలు : ఉద్రిక్తత


ఇతర భాషల్లోకి అనువాదం :

भय, चिंता आदि के कारण मस्तिष्क की नसों के तन जाने की क्रिया जिससे विकलता बढ़ जाती है।

मानसिक तनाव के कारण वह बीमार पड़ गया।
टेंशन, टेन्शन, तनाव, स्ट्रेस

(psychology) a state of mental or emotional strain or suspense.

He suffered from fatigue and emotional tension.
Stress is a vasoconstrictor.
stress, tenseness, tension