అర్థం : ఒరిస్సా రాష్ట్ర భాష.
ఉదాహరణ :
-ఈ పుస్తకం ఒరియాలో రాయబడింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A Magadhan language that is spoken by the Oriya and is the official language of the Indian state of Orissa.
oriyaఅర్థం : ఒరిస్సాకు సంబంధించిన
ఉదాహరణ :
మనం ఒడిస్సా జాతీయ నృత్యాన్ని చూడాలి
పర్యాయపదాలు : ఒడియాకు చెందిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒడియా భాషకు సంబంధించిన
ఉదాహరణ :
పూరీ దేవాలయం గురించి తెలుసుకోవాలంటే ఒడియా పుస్తకాలను అధ్యయనం చేయాలి.
పర్యాయపదాలు : ఒడిస్సీ