అర్థం : ఎవరులేక పోవటం
ఉదాహరణ :
అతను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు.
పర్యాయపదాలు : ఏకాకియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అందరితో కాకుండా విడిగా ఒక్కరే వుండటం
ఉదాహరణ :
అతడు గుంపులో కూడా ఒంటరిగా వున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Isolated from others.
Could be alone in a crowded room.