అర్థం : ఎప్పుడు మురికిలో ఉండే జంతువు
ఉదాహరణ :
అతను బజారు నుంచి పంది మాంసంను కొన్నాడు.
పర్యాయపదాలు : కిరం, కుందారం, చక్రముఖం, పంది, ముట్టెమెకం, మెకం, వరాహం, వాలుమెకం, సూకరం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक पालतू पशु जो विशेषकर मांस के लिए पाला जाता है।
उसने बाजार से सूअर का मांस खरीदा।