సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : రధం లాంటి ఎద్దులతో నడిచే వాహనం
ఉదాహరణ : అతడు ఎద్దుల బండిని తోలుచున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
रथ की तरह की एक बैल-गाड़ी।
అర్థం : కాయలు, పండ్లు మొదలైనవి తీసుకుని వేల్లేబండి
ఉదాహరణ : పిల్లలు ఎద్దులబండి మీద కూర్చోవడంతో చాలా సంతోషంగా ఉన్నారు.
माल, फल, तरकारी आदि ढोने की घोड़ागाड़ी।
అర్థం : ఒక రకమైన బండి ఎద్దులతో లాగించేటటువంటిది
ఉదాహరణ : రైతు ఎద్దులబండిపై ధాన్యం తీసుకొస్తున్నాడు.
పర్యాయపదాలు : ఎడ్లబండి
बोझा ढोने की एक प्रकार की गाड़ी।
ఆప్ స్థాపించండి