అర్థం : ఎక్కువగా చెప్పుకునే వాడు
ఉదాహరణ :
అతడు తనకు తానే వీరత్వం గూర్చి గొప్పలు చెప్పుకుంటాడు.
పర్యాయపదాలు : గొప్పలుచెప్పుకునేవాడు, బడాయికోరు
ఇతర భాషల్లోకి అనువాదం :
बड़ा बहादुर व्यक्ति (व्यंग्य)।
वह अपने आप को तीसमार ख़ाँ समझता है।