పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎగతాళి చేయు అనే పదం యొక్క అర్థం.

ఎగతాళి చేయు   క్రియ

అర్థం : తమాషాగా ఎదుటివారిని ఆటపట్టిస్తూ, ఏడిపించు క్రియ.

ఉదాహరణ : రాము ఎప్పుడూ ఇతరులను ఎగతాళి చేస్తాడు

పర్యాయపదాలు : ఎకసక్కెమాడు, గేలిచేయు, పరిహసించు, వేళాకోళంచేయు, హేళనచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

हँसते हुए किसी को निन्दित ठहराना या उसकी बुराई करना।

रामू हमेशा दूसरों का उपहास करता है।
उपहास करना, खिल्ली उड़ाना, मज़ाक उड़ाना, हँसी उड़ाना

Subject to laughter or ridicule.

The satirists ridiculed the plans for a new opera house.
The students poked fun at the inexperienced teacher.
His former students roasted the professor at his 60th birthday.
blackguard, guy, jest at, laugh at, make fun, poke fun, rib, ridicule, roast