అర్థం : దేశంలో రాష్ట్రపతి లేనపుడు అతని కార్యకలాపాలను కొనసాగించేవాడు.
ఉదాహరణ :
రాష్ట్రపతి లేనప్పుడు తన బాధ్యతలను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తాడు.
పర్యాయపదాలు : వైస్ ప్రెసిడెంట్
ఇతర భాషల్లోకి అనువాదం :
राष्ट्रपति का सहायक जो उनके कार्यों में सहायता करे या उनकी अनुपस्थिति में उनके कार्यों की देख-रेख करे।
राष्ट्रपति की अनुपस्थिति में उप राष्ट्रपति का दायित्व बढ़ जाता है।