అర్థం : ఎవరికైన పోషణకుగాను ఇచ్చు ధనం.
ఉదాహరణ :
ప్రభుత్వం వితంతువులకు మొదలగువారి జీవనభృతికిగాను ఉపకారవేతనం ఇస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A sum of money allotted on a regular basis. Usually for some specific purpose.
stipend