అర్థం : జనజీవనంలో కలవకుండా అడవులలో వుండి పోరాటం చేసే వారు
ఉదాహరణ :
తీవ్రవాదుల భయం మొత్తం ప్రపంచంలో వుంది.
పర్యాయపదాలు : అల్-ఖైదా, తీవ్రవాదులు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దేశలోని చట్టంను వ్యతిరేకించువారు.
ఉదాహరణ :
పోలీసులు నలుగురు ఉగ్రవాదులను పట్టుకొన్నారు.
పర్యాయపదాలు : దేశద్రోహులు
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who holds extreme views.
extremist