అర్థం : ఈ ప్రకారంగా
ఉదాహరణ :
ఈ విధంగా వాళ్లు ప్రతిరోజు నిజాయితీగా పనిచేస్తారు.
పర్యాయపదాలు : ఇదేవిధంగా, ఇలాగే, ఈప్రకారంగా, ఈరకంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏక్రమం అనుసరించి
ఉదాహరణ :
ఈ విధంగా పరిక్ష సమయం ఆసన్నమైపోతోందని గాబరా పెరిగి పోతుంది.
పర్యాయపదాలు : ఈరీతిగా
ఇతర భాషల్లోకి అనువాదం :
जिस क्रम से।
जैसे-जैसे परीक्षा की घड़ी समीप आती गई, घबराहट बढ़ती गई।