అర్థం : సమయం, దూరం లెక్కప్రకారం దగ్గరా ఉండుట.
ఉదాహరణ :
మా ఊరికి దగ్గరలో శ్రీరాముని దేవాలయం ఉన్నది.
పర్యాయపదాలు : దగ్గరగల, సన్నిధిగల, సన్నిహితమైన, సమక్షముగాగల, సమీపమునగల, సరసనగల, సానిధ్యమైన, సామీప్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నచ్చిన విధంగా
ఉదాహరణ :
అతను స్వేచ్ఛాయుతమైన పని చేస్తున్నాడు
పర్యాయపదాలు : నచ్చిన, స్వేచ్ఛాయుతమైన
అర్థం : చాలా నచ్చిన
ఉదాహరణ :
నాకు ఇష్టమైన ఆట ఫుట్ బాల్.
పర్యాయపదాలు : ప్రియమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మనస్సుకు నచ్చినది
ఉదాహరణ :
ఇది నాకు ఇష్టమైన పుస్తకం.
పర్యాయపదాలు : పసందైన, మనసుకు నచ్చిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చాలా దగ్గరగా ఉన్నటువంటి.
ఉదాహరణ :
సరిత నాకు మిక్కిలి సన్నిహితమైన మిత్రురాలు.
పర్యాయపదాలు : గాడమైన, సన్నిదిగల, సన్నిహితమైన, సమీపముగల, సానిధ్యమైన, సామీప్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Marked by close acquaintance, association, or familiarity.
Intimate friend.అర్థం : ఇష్టపూర్వకంగా చేసేది
ఉదాహరణ :
చిత్రలేఖనం మాకు ఇష్టమైన పని.
పర్యాయపదాలు : నచ్చిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Engaged in as a pastime.
An amateur painter.