పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇష్టము అనే పదం యొక్క అర్థం.

ఇష్టము   నామవాచకం

అర్థం : నచ్చినటువంటి క్రియ లేక భావము.

ఉదాహరణ : అతని ఇష్టాఇష్టాలపై మాకు నమ్మకము ఉంది.

పర్యాయపదాలు : నచ్చిన, మెచ్చిన


ఇతర భాషల్లోకి అనువాదం :

पसंद करने की क्रिया या भाव।

उसकी पसंदगी पर हमें नाज़ है।
पसंदगी, पसंदीदगी, पसंदीदापन

A feeling of liking something or someone good.

Although she fussed at them, she secretly viewed all her children with approval.
approval

అర్థం : పొందాలనే భావన.

ఉదాహరణ : కామ కోరికతో అతను పతనమై పొయెను.

పర్యాయపదాలు : ఆపేక్ష, ఆశ, ఆశించు, ఇచ్చ, కోరిక