అర్థం : ఇతరులకు హస్తగతం చేయడం
ఉదాహరణ :
అద్యాపకుడు తనకు పురస్కారం ఇచ్చాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Transfer possession of something concrete or abstract to somebody.
I gave her my money.అర్థం : తాను ఎంచుకున్న పనికి కట్టుబడి వుండటం
ఉదాహరణ :
అతను తన సమస్త జీవితాన్ని సమాజ సేవ కోసం అంకితం చేశాడు.
పర్యాయపదాలు : అంకితంచేయు, సమర్పించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विशिष्ट कार्य, व्यक्ति या कारण आदि के लिए धन, समय आदि पूरी तरह से देना।
उसने अपना सारा जीवन समाज सेवा के लिए समर्पित कर दिया है।Give entirely to a specific person, activity, or cause.
She committed herself to the work of God.అర్థం : ప్రాప్తించడం
ఉదాహరణ :
మేమంతా ఏక్కడైనా వెళ్ళడానికి_పోవడానికి వాహనం ఇస్తారు
పర్యాయపదాలు : ప్రధానంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
उपलब्ध या सुलभ कराना।
हमलोग कहीं आने-जाने के लिए वाहन भी देते हैं।