అర్థం : వేరొకరి పనిలో బలవంతంగా పాల్గొనేలా చేయడం
ఉదాహరణ :
నాకు ఇష్టంలేని పనిని కూడా రాము నాతో బలవంతంగా ఇరికించాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బంధనములో పెట్టుట
ఉదాహరణ :
వేటగాడు పక్షులను తన వలలో బంధించాడు.
పర్యాయపదాలు : చిక్కువేయు, బంధించు
ఇతర భాషల్లోకి అనువాదం :