అర్థం : ఈ సమయాన
ఉదాహరణ :
ఇప్పుడు తర్వాత సమస్య పైన చర్చించండి.
అర్థం : ప్రస్తుతం జరుగుతున్న సమయము.
ఉదాహరణ :
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ లమధ్య సంబంధాలు సరిగ్గా లేవు ఇప్పుడు ముందువలె సమయం లేదు.
పర్యాయపదాలు : ఇప్పటిలో, ఈదినాల్లో ఈ సమయంలో, ప్రస్తుత కాలంలో, ప్రస్తుతం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఈ సమయం
ఉదాహరణ :
ఇప్పుడు అది తప్పు ఇంకోసారి చేయద్దు.
పర్యాయపదాలు : ఈక్షణం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఈ క్షణంలో
ఉదాహరణ :
ఇప్పుడు నేను నిద్రపోతాను.
పర్యాయపదాలు : ఈ సమయంలో
ఇతర భాషల్లోకి అనువాదం :
At the present moment.
Goods now on sale.