పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇంటిముందర అనే పదం యొక్క అర్థం.

ఇంటిముందర   నామవాచకం

అర్థం : ఇంటికి ముందు భాగం.

ఉదాహరణ : మా నాన్న ఇంటి ప్రాంగణంలో మంచం వేసుకొని కుర్చున్నాడు.

పర్యాయపదాలు : ఆరుబైట, ఇంటిప్రాంగణం, ఇంటిముంగిలి


ఇతర భాషల్లోకి అనువాదం :

घर के आगे का भाग।

पिताजी घर के अगवाड़े में चारपाई पर बैठे हैं।
अगवाड़ा, अगवार, अगाड़, अगाड़ा, सामना

The yard in front of a house. Between the house and the street.

front yard