అర్థం : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన
ఉదాహరణ :
పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.
పర్యాయపదాలు : ఆనందించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రమోదించు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషపడు, సంతోషించు, హర్షించు
ఇతర భాషల్లోకి అనువాదం :