అర్థం : కావాలనుకోవుట లేక జరగాలనుకోవుట.
ఉదాహరణ :
నేను మిమ్మల్ని ఆర్థిక సహాయం కోరుతున్నాను నేను కోరుకునేది అందరూ బాగుండాలనే.
పర్యాయపదాలు : ఇష్టపడుట, కోరుకొనుట, కోరుట, నమ్మకముంచుట
ఇతర భాషల్లోకి అనువాదం :
इच्छा रखना।
मैं आपसे आर्थिक सहायता चाहता हूँ।Regard something as probable or likely.
The meteorologists are expecting rain for tomorrow.అర్థం : మాటల ద్వారా వస్తువు కావాలని అడగడం
ఉదాహరణ :
నేను కొంత భోజనం కోరాను.
పర్యాయపదాలు : ఇష్టపడుట, కోరు, కోరుకొనుట, నమ్మకముంచుట
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी बात या वस्तु आदि की प्राप्ति की ओर ध्यान जाना।
मुझे कुछ खाने की इच्छा है।