అర్థం : అపేక్షించు
ఉదాహరణ :
నేను ఆశపడ్డాను నాకు తరువాత ఉత్తరం నీకు రావాలని.
పర్యాయపదాలు : ఆశించు
ఇతర భాషల్లోకి అనువాదం :
*आशा या अपेक्षा करना।
मैं आशा करता हूँ कि मेरा पहला पत्र आपको मिल गया होगा।అర్థం : ఇతరుల వస్తువు మీద కోరిక కలుగుట.
ఉదాహరణ :
అతడు తన అన్న సంపదను పొందాలను తీవ్రంగా ఆశపడ్డాడుఅతడు ఆమెను వివాహం చేసుకోవాలని ఆశపడ్డాడు.
పర్యాయపదాలు : అపేక్షించు, అభిలషించు, ఆకలిగొను, దప్పికగొను, ముచ్చటపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ पाने की तीव्र और अनुचित इच्छा करना।
वह अपने भाई की संपत्ति पाने के लिए ललच रहा है।