పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆవారా అనే పదం యొక్క అర్థం.

ఆవారా   నామవాచకం

అర్థం : సమయాన్ని వృధాచేసేవాడు

ఉదాహరణ : ఆవారా తో పాటు తిరగడం వల్ల మీ పిల్లాడు కూడా ఆవారాగా తయారయ్యాడు.

పర్యాయపదాలు : దేశదిమ్మరి, పోకిరి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो व्यर्थ ही इधर-उधर घूमता रहता है।

आवारों के साथ रहते-रहते आपका लड़का भी आवारा हो गया है।
आवारा, कुत्ता, लुंगाड़ा, लुच्चा

ఆవారా   విశేషణం

అర్థం : ఖాళీగా అటూ ఇటూ తిరిగే వ్యక్తి

ఉదాహరణ : రమేష్ తన ఆవారా పిల్లాడితో కలత చెందుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जो व्यर्थ ही इधर-उधर घूमता रहता है।

रमेश अपने आवारा लड़के से तंग आ गया है।
आवारा, आवारागर्द, उठल्लू, बैतड़ा, लुच्चा, सड़कछाप