అర్థం : ఏదైనా విషయంపై మనస్సులో కొత్తగా విచారణ చేసుకోవడణం.
ఉదాహరణ :
ఈ ప్రశ్నను పరిష్కరించడానికి చాలా ఆలోచించాను కానీ నాకు సమాధానం దొరకలేదు.
పర్యాయపదాలు : ఆలోచన చేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय पर मन में कुछ विचार करना या दिमाग़ का उपयोग करना।
इस प्रश्न को हल करने के लिए मैंने बहुत सोचा, किन्तु सफलता नहीं मिलीఅర్థం : ఇలా అవుతుంది ఇది కాదు అని భావించడం.
ఉదాహరణ :
అప్పుడప్పుడు ఊహించడం తప్పు కూడా కావచ్చు
పర్యాయపదాలు : అంచన, అనుమానించు, ఊహించు
ఇతర భాషల్లోకి అనువాదం :
A message expressing an opinion based on incomplete evidence.
conjecture, guess, hypothesis, speculation, supposition, surmisal, surmise