అర్థం : క్రికెట్ మైదానంలో బంతిని నాలుగు బంతుల గీతకు అవతలికి పంపడం
ఉదాహరణ :
అద్భుతమైన శతకంలో సచిన్‍కు నాలుగు, ఆరు పరుగులు కూడా వున్నాయి.
పర్యాయపదాలు : ఆరుపరుగులు, సిక్సర్
ఇతర భాషల్లోకి అనువాదం :
क्रिकेट के खेल में गेंद के बिना मैदान छुए सीमा पर या सीमा के बाहर गिरने पर मिलने वाला छः रन।
सचिन के शानदार शतक में चार छक्के भी शामिल हैं।అర్థం : ఆరు చుక్కలుగల పేకముక్క
ఉదాహరణ :
నేను పేకాట ఆడేటప్పుడు ఆరువేసి ఆటను ముగించాను.
పర్యాయపదాలు : మూడురెండ్లు, సిక్స్
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బారాలో సగం
ఉదాహరణ :
అతను వేసిన పాచికలలో మూడుసార్లు ఆరు పడింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
पासे के खेल में वह अवस्था जिसमें छह कौड़ियाँ या पासे की छह बिन्दी वाला भाग चित्त पड़ें।
उसके दाँव में तीन बार छक्का पड़ा।