అర్థం : వేడిగా లేకపోవడం
ఉదాహరణ :
నీళ్ళు పడటంతో బొగ్గు ఆరిపోయింది.
పర్యాయపదాలు : చల్లగాఅవు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మండుచున్న అగ్ని తనంతకు తానే లేదా నీరుపడిన కారణంగా సమాప్తమవడం
ఉదాహరణ :
పొయ్యిలోని అగ్ని ఆరిపోయింది
పర్యాయపదాలు : చల్లారిపోవు, చల్లారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.
ఉదాహరణ :
అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
పర్యాయపదాలు : ఇంకిపోవు, ఎండిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :
जल, नमी आदि का न रहना या कम हो जाना।
अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।