అర్థం : ఇతరులను వెళ్ళకుండా చేయడం
ఉదాహరణ :
కావలివాడు కారును భవనం బయటే అడ్డగించాడు
పర్యాయపదాలు : అటకాయించు, అడ్డకట్టు, అడ్డగించు, అవరోధించు, ఆపుచేయు, ఆపుసేయు, నిబంధించు, నిలువరించు, ప్రతిబంధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బయటకు వస్తున్న మాటలను అడ్డుకోవడం
ఉదాహరణ :
రాజారామ్‍మోహన్ రాయ్ సతీసహగమనాన్ని నిరోధించాడు
పర్యాయపదాలు : నిరోధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నిర్భంధములో పెట్టుట.
ఉదాహరణ :
తల్లి పిల్లలను ఎండలోనికి పోనీకుండా హద్దులో పెట్టెను.
పర్యాయపదాలు : అడ్డగించు, హద్దులలోపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కూర్చోవడానికి స్థలాన్ని ఆపడం
ఉదాహరణ :
నాటకాన్ని చూడడానికి అతడు నా కొరకు ఒక సీటును ఆపాడు
పర్యాయపదాలు : నిలిపి ఉంచు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మాట్లాడుతూ మాట్లాదుతూ ఆగి విరామం ఇవ్వడం.
ఉదాహరణ :
రవి పుస్తకం చదువుతూ మధ్యలో చాలా సమయం వరకు చదవడం నిలిపివేసినాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అవరోధముకల్పించుట.
ఉదాహరణ :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
పర్యాయపదాలు : అటకాయించు, అడ్డముచేయు, ఆటంకపరచు, ప్రతిబంధకము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ముందుకుపోకుండా చేయుట.
ఉదాహరణ :
రైతులు పొలమును రక్షించడానికి అడవి జంతువులను ఆపుతారు.
ఇతర భాషల్లోకి అనువాదం :