పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆనందింపజేయు అనే పదం యొక్క అర్థం.

ఆనందింపజేయు   క్రియ

అర్థం : మనసుకు ఆహ్లాదాన్ని కల్పించడం

ఉదాహరణ : మీరు వచ్చి ఈరోజు చాలా సంతోషాన్ని ఇచ్చారు

పర్యాయపదాలు : సంతోషానిచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

* आनन्द देने वाला बनाना।

आप ने आकर आज मेरा दिन आनन्ददायक बना दिया।
आनंददायक बनाना, आनन्ददायक बनाना, आनन्दप्रद बनाना, आह्लादक बनाना, खुशनुमा बनाना, सुखदायक बनाना, सुखप्रद बनाना

Cause to be enjoyable or pleasurable.

Make my day.
make

అర్థం : ఎవరినైనా తన చేష్టలు, నడవడిక ద్వారా ఆనందింపజేయుట

ఉదాహరణ : రాముడు తన ఉచ్చరణ తో అందరిని ప్రసన్నంచేశాడు

పర్యాయపదాలు : ప్రసన్నంచేయు, సంతోషపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को अपने क्रिया-कलापों, व्यवहार आदि के द्वारा आनंदित करना।

राम ने अपने आचरण से सबको प्रसन्न किया।
आनंदना, आनंदित करना, आनन्दना, ख़ुश करना, खुश करना, प्रफुल्ल करना, प्रफुल्लित करनाहुलसाना, प्रसन्न करना, हरषाना, हर्षाना, हर्षित करना

Give pleasure to or be pleasing to.

These colors please the senses.
A pleasing sensation.
delight, please