అర్థం : అనుకరణ చేసే యోగ్యము.
ఉదాహరణ :
మంచివాళ్ళ యొక్క ఆచరణలు మార్గదర్శకమైనవి.
పర్యాయపదాలు : అనుకరణీయమైన, ఆచరణీయమైన, ఉత్తమమైన, నేర్చుకొనదగిన, మార్గదర్శకమైన, శ్రేష్ఠమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇతరులు అనుసరించదగిన మార్గ దర్శకాలు కలిగిన
ఉదాహరణ :
అతని ఆలోచనలు ఆదర్శనీయమైనవి
పర్యాయపదాలు : ఆదర్శప్రాయమైన, మార్గదర్శకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :