అర్థం : తొందరపాటు గల అవస్థ.
ఉదాహరణ :
రెండు సంవత్సరాలు ఇంటీకి దూరంగా ఉన్న తర్వాత కుటుంబస్తులను కలవాలనే అతని ఆతురత అధికమవుతూ వచ్చింది.
పర్యాయపదాలు : ఆతురత, ఆత్రం, తొందరపాటు, సంరంభం, హడావుడి
ఇతర భాషల్లోకి అనువాదం :
आतुर होने की अवस्था।
दो साल घर से दूर रहने के बाद घरवालों से मिलने की उसकी आतुरता बढ़ती जा रही थी।