అర్థం : ఏదైనా పని చేయడానికి ఆటంకపరిచే వాడు.
ఉదాహరణ :
నిరక్షరాస్యత దేశాభివృద్ధికి అవరోధకమైనది.
పర్యాయపదాలు : అవరోధకమైన, ఆటంకపరచెడు, ఆపిన, ఆపునట్టి
ఇతర భాషల్లోకి అనువాదం :
Preventing movement.
The clogging crowds of revelers overflowing into the street.