అర్థం : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.
ఉదాహరణ :
దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.
పర్యాయపదాలు : అంతరాయం, అడ్డంకి, అడ్డగింత, అవరోధం, నియంత్రణ, విఘాతం
ఇతర భాషల్లోకి అనువాదం :
A situation in which no progress can be made or no advancement is possible.
Reached an impasse on the negotiations.అర్థం : పని చేస్తున్నప్పుడు మధ్యలో ఇబ్బంది కల్గించుట.
ఉదాహరణ :
పని అంతరాయంలో కార్మికనాయకుడు కార్మికులతో చర్చిస్తున్నాడు
పర్యాయపదాలు : అంతరాయం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य के बीच में मिलनेवाला अंतराल।
कार्य अंतराल में श्रमिक नेता ने श्रमिकों से विचार-विमर्श किया।అర్థం : ఒక విషయమును తొందరగా అర్థం చేసుకోక దాని గురించి మాట్లాడుట
ఉదాహరణ :
మంచి పనిచేయునప్పుడు ఎవ్వరికీ ఆటంకములు కలుగకూడదు.
పర్యాయపదాలు : అంతరాయం, అడ్డగర్ర, అభ్యంతరం, అవరోదం, ఆక్షేపణ, ఎదురుచుక్క, చుక్కయెదురు, ప్రతిబందం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी काम या बात के अनुचित, अव्यावहारिक, नीति-विरुद्ध या हानिकारक जान पड़ने पर उसे रोकने के उद्देश्य से कही जानेवाली विरोधी बात।
अच्छा काम करने में किसी को आपत्ति नहीं होनी चाहिए।The speech act of objecting.
objectionఅర్థం : పనులు కొనసాగకపోవడానికి కారణాలు
ఉదాహరణ :
మోహన్ నాప్రతి పనిలో ఆటంకం కలిగిస్తూ నన్ను ఇబ్బంది పెడుతాడు.
పర్యాయపదాలు : ఇబ్బంది
ఇతర భాషల్లోకి అనువాదం :
Any structure that makes progress difficult.
impediment, impedimenta, obstructer, obstruction, obstructorఅర్థం : పనిచేసేటపుడు ఒడిదుడుకులు రావడం.
ఉదాహరణ :
ఆటంకం కారణంగా నేను ఈ పని ఆపవలసి వచ్చింది.
పర్యాయపదాలు : ఇబ్బంది
ఇతర భాషల్లోకి అనువాదం :
बाधा या अड़चन उत्पन्न करने वाला व्यक्ति।
बाधकों की वजह से मेरा कई काम रुका पड़ा है।Someone who systematically obstructs some action that others want to take.
obstructer, obstructionist, obstructor, resister, thwarterఅర్థం : ఏదైన పని చేయు సమయంలో కలిగే బాధ.
ఉదాహరణ :
ఈ పని ఏ అడ్డం లేకుండా జరిగిపోయింది.
పర్యాయపదాలు : అంతరాయం, అడ్డం, అవరోధం, నిరోధం, ప్రతిబంధం, భంగం, భగ్నం, విఘాతం, విఘ్నం
ఇతర భాషల్లోకి అనువాదం :
Some abrupt occurrence that interrupts an ongoing activity.
The telephone is an annoying interruption.