అర్థం : ఒక మైదానము. ఇందులో పిల్లలు, ఆటగాళ్ళు మొదలైనవారు ఆడుతారు.
ఉదాహరణ :
మా పాఠశాలలో ఆట మైదానము చాలా పెద్దదిగా ఉంది.
పర్యాయపదాలు : క్రీడా స్థలము, క్రీడామైదానము, క్రీడారంగము
ఇతర భాషల్లోకి అనువాదం :
वह मैदान जहाँ बच्चे, खिलाड़ी आदि खेलते हों।
हमारे विद्यालय का खेल मैदान बहुत बड़ा है।Yard consisting of an outdoor area for children's play.
playground