పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆచమనంచేయు అనే పదం యొక్క అర్థం.

ఆచమనంచేయు   క్రియ

అర్థం : భోజనం తరువాత చేతులు కడుక్కొని నీళ్ళు పుక్కిలించుట

ఉదాహరణ : ఆమె భోజనం తరువాత మంచిగా ఆచమనం చేస్తుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

भोजन के बाद हाथ-मुँह धोना और कुल्ला करना।

वह भोजन के बाद अच्छी तरह से अचवती है।
अँचवना, अचवन करना, अचवना

అర్థం : మంత్రాలు చదువుతూ నీళ్ళు తాగడం

ఉదాహరణ : పూజారిగారు పూజచేసేసయంలో ప్రతిసారి ఆచమనం చేస్తారు


ఇతర భాషల్లోకి అనువాదం :

पूजा या धर्म-संबंधी कर्म में दाहिने हाथ में थोड़ा-सा जल लेकर मंत्र पढ़ते हुए पीना।

पंडित जी पूजा करते समय कई बार आचमन करवाते हैं।
अंचवना, अचवना, आचमन करना, आचवन करना