అర్థం : ఆశ లేకుండా ఉండుట.
ఉదాహరణ :
ఈ పని చేయుట నాకు కోరికలేదు.
పర్యాయపదాలు : అపేక్షలేని, ఆశక్తిలేని, ఇచ్చలేని, కోరికలేని, మోజులేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Having or feeling no desire.
A very private man, totally undesirous of public office.