అర్థం : సమానము కాని స్థితి లేక భావము
ఉదాహరణ :
ఈ రెండు వస్తువులలో చాలా తేడా ఉంది.
పర్యాయపదాలు : తేడా, భిన్నత, భిన్నత్వము, భేదము, విభిన్నత
ఇతర భాషల్లోకి అనువాదం :
The quality of being unlike or dissimilar.
There are many differences between jazz and rock.