అర్థం : భగవంతుడు మానవరూపంలో అవతరించటం
ఉదాహరణ :
భగవంతుడైన రాముడు అవతారం త్రేతాయుగంలో జరిగింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
The manifestation of a Hindu deity (especially Vishnu) in human or superhuman or animal form.
Some Hindus consider Krishna to be an avatar of the god Vishnu.అర్థం : దేవతలు తమ రూపాలను మార్చుకోవడం.
ఉదాహరణ :
రాముడు, భగవంతుడైన విష్ణువు ముప్పై మూడు వేల అవతారాలలో ఒకటి.
ఇతర భాషల్లోకి అనువాదం :
The manifestation of a Hindu deity (especially Vishnu) in human or superhuman or animal form.
Some Hindus consider Krishna to be an avatar of the god Vishnu.